CBSE Class 10 Telugu · 2025

CBSE Class 10 Telugu 2025 — Set 2

Open Question Paper PDFReads in your browser

This is the real CBSE Class 10 Telugu board exam question paper for 2025, Set 2. CBSE issues several sets of each paper across regions; this is one of them. Practise it under timed conditions, then check your answers.

← All Class 10 Telugu papers

Paper at a glance

Board
CBSE (Central Board of Secondary Education)
Class
10
Subject
Telugu
Year
2025
Set
Set 2
Type
Question paper (previous-year board exam)

Questions in this 2025 Telugu paper (Set 2)

All 41 questions from this set, exactly as asked. Try each one, then open the question-paper PDF above for the complete paper.

  1. గద్యభాగం: భారతీయ భాషా కుటుంబాల్లోనే కాక, ద్రవంచ భాషా కుటుంబాల్లో అతిపెద్ద భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం. ఈ ద్రావిడ భాషా కుటుంబం ముఖ్యంగా దక్షిణ భారతదేశం చేసుకునే సమర్థత వ్యాపించి ఉంది. దాదాపు 4 వేల సంవత్సరాల ప్రాచీన సుదీర్ఘ చరిత్ర వుంది. 23 భాషలతో, ఇంచుమించు 24 కోట్ల జనాభాతో విలసిల్లుతుంది. ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు భాష చాలా విశిష్టమైంది. భారతదేశంలో మాట్లాడే వివిధ ద్రావిడ, ద్రావిడేతర…
  2. హాలుడు వ్రాసిన గ్రంథమేది ?
    • (a) పూర్వగాథాలహరి
    • (b) గాథా సప్తశతి
    • (c) శబ్దరత్నాకరం
    • (d) సాందర్శలహరి
  3. భారతీయ భాషలను విపులీకరిస్తూ తెలుగు భాషకు అత్యంత సమస్య శక్తి కలదని కొనియాడింది ఎవరు ?
    • (a) సి.పి. బ్రౌన్
    • (b) శ్రీకృష్ణదేవరాయలు
    • (c) జి.టి.యస్. హాల్డెన్
    • (d) జార్జి గ్రియర్సన్
  4. ద్రవంచ భాషా కుటుంబాల్లో అతిపెద్ద భాషా కుటుంబం ఏది ?
    • (a) ఇందోయూరోపియన్ భాష
    • (b) ద్రావిడ భాష
    • (c) సంస్కృత భాష
    • (d) టిబెట్ బర్మన్ భాష
  5. వివిధ ద్రావిడ, ద్రావిడేతర కుటుంబ భాషల్లో ప్రముఖ స్థానం ఆక్రమించిన భాష ఏది ?
    • (a) తెలుగు
    • (b) కన్నడం
    • (c) తుళు
    • (d) తమిళం
  6. క్రింది విషయాన్ని విపరిస్తూ, మిత్రుడికి / మిత్రురాలికి లేఖ రాయండి. 'ఢిల్లీలో నివసిస్తున్న శేపకుమార్ అక్కడి ప్రగతి మైదానంలో జరిగిన "పుస్తక ప్రదర్శనను" గురించి విపరిస్తూ, శ్రీకాకుళంలో నివసిస్తున్న తనమిత్రుడు సందేష్ కు రాసినట్లుగా లేఖ రాయండి.
  7. క్రింది వానిలో ఏదైనా ఒక అంశమును గురించి సుమారు 200 పదాలకు మించకుండా వ్యాసం రాయండి.
    • (i) జాతీయ సమైక్యత
    • (ii) ప్రచార సాధనాలు
    • (iii) ప్రపంచ శాంతి
    • (iv) నిరుద్యోగ సమస్య
  8. "కర్తధారయంబులందు ఉత్తునకమ్మ పరమగునపుడు టుగాగమంబగు" ఈ సూత్రం ఏ సంధికి చెందింది ?
    • (a) టుగాగము సంధి
    • (b) రుగాగము సంధి
    • (c) పుంప్వాదేశ సంధి
    • (d) పద్యాడి సంధి
  9. క్రింది వానిలో గసడదవాదేశ సంధికి చెందిన ఉదాహరణ ఏది ?
    • (a) జవరాలు
    • (b) పీవుడక్కరివి
    • (c) భయపడు
    • (d) కట్టెదురు
  10. 'కబుకుటమ్ము' ఈ పదం ఏ సంధికి చెందింది ?
    • (a) పద్యాది సంధి
    • (b) టుగాగము సంధి
    • (c) రుగాగము సంధి
    • (d) త్రిక సంధి
  11. "ద్విరుక్తం" అనగా ?
    • (a) ఒకసారి పలుకబడేది
    • (b) మూడుసార్లు పలుకబడేది
    • (c) రెండుసార్లు పలుకబడేది
    • (d) నాలుగుసార్లు పలుకబడేది
  12. "ఆదేశం" – అనగా ?
    • (a) రెండు వర్ణాల స్థానంలో మరో వర్ణమువచ్చేరుట
    • (b) ఒక వర్ణమును తొలగించి మరొక వర్ణము శత్రువు వలేపచ్చేరుట
    • (c) రెండు వర్ణముల మధ్యమిత్రునివలే మరొక వర్ణము వచ్చేచేరుట
    • (d) ఏదీ కాదు
  13. ఛందస్సుకు చెందిన క్రింది వానిలో నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించి రాయండి. "వెన్నెలవెల్లి పాల్కడలి వేకడసంబుసబేర్మి దిక్కులన్"
    • (i) పై పద్యపాదం ఏ వృత్త పద్యానికి చెందింది ?
    • (a) ఉత్పలమాల
    • (b) చంపకమాల
    • (c) శార్దూలం
    • (d) మత్తేభం
  14. పై పద్య పాదంలో గల భ గణాలు ఎన్ని ?
    • (a) 1
    • (b) 3
    • (c) 4
    • (d) 2
  15. పై పద్య పాదంలో ఆరవ గణం ఏది ?
    • (a) 'భ' గణం
    • (b) 'వ' గణం
    • (c) 'న' గణం
    • (d) 'ర' గణం
  16. పై పద్య పాదంలో గల గణాల సంఖ్య ?
    • (a) 5
    • (b) 6
    • (c) 7
    • (d) 8
  17. పై పద్య పాదంలోని పునరావృతమయ్యే గణాలు ఏవి ?
    • (a) భ, ర
    • (b) భ, వ
    • (c) భ, న
    • (d) ర, వ
  18. 'ఉభయ పదార్థ ప్రధానమైనది' ఏ సమాసం ?
    • (a) ద్వంద్వ సమాసం
    • (b) బహువ్రీహి సమాసం
    • (c) ద్విగు సమాసం
    • (d) రూపక సమాసం
  19. "వాముసారథి" ఈ పదం ఏ సమాసానికి చెందిన ఉదాహరణ ?
    • (a) ద్వంద్వ సమాసం
    • (b) ద్విగు సమాసం
    • (c) బహువ్రీహి సమాసం
    • (d) రూపక సమాసం
  20. క్రింది వానిలో రూపక సమాసానికి ఉదాహరణ ఏది ?
    • (a) జయశ్రీ
    • (b) చంపరాత్యులు
    • (c) అహార్నిశలు
    • (d) ఏదుగంటలు
  21. 'సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేషవాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ సమర్థించుటను' ఏ అలంకారం అంటారు ?
    • (a) ఉపమాలంకారం
    • (b) క్రమాలంకారం
    • (c) అతిశయోక్తి అలంకారం
    • (d) అర్థాంతరన్యాసాలంకారం
  22. క్రింది వానిలో అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ ఏది ?
    • (a) రామలక్ష్మణ ణులు సీతా ఉర్మిళలను వివాహ మాడిరి.
    • (b) హాసుమంతుడు సముద్రమును దాటేను. మాళుత్యలకు సాధ్యము కాని కార్యము కలదా !
    • (c) సీతామోము చంద్రబింబంవలే అందంగా ఉన్నది.
    • (d) ఆనగరంలోసి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
  23. 'ఒక క్రమాన్ని అనుసరించి పదాలను ఉపయోగించుటను' ఏ అలంకారం అంటారు ?
    • (a) ఉపమాలంకారం
    • (b) క్రమాలంకారం
    • (c) అతిశయోక్తి అలంకారం
    • (d) అర్థాంతరన్యాసాలంకారం
  24. స్వస్తివాచకం
    • (a) ప్రారంభించడం
    • (b) ఎరమించడం
    • (c) ప్రవేశించడం
    • (d) గౌరవించడం
  25. నీరుకారిపోచడం
    • (a) నీరు దారలు దారలుగా కారడం
    • (b) నిరుత్సాహపడటం
    • (c) నీరు సముద్రంలో కలవడం
    • (d) నీరు ప్రవహించడం
  26. అగ్నిమీద గుగ్గిలం
    • (a) అగ్నిమీద గుగ్గిలం వేయడం
    • (b) హోమంలో గుగ్గిలం వేయడం
    • (c) అతికోపం ప్రదర్శించడం
    • (d) అతి సేమను చూపడం
  27. కసువిష్ణు
    • (a) ప్రతిఫలించడం
    • (b) జ్ఞానోదయం కాపడం
    • (c) ఆధరించడం
    • (d) నిరాధరించడం
  28. కడుపులు మాడ్చుకొను
    • (a) ఆశపడడం
    • (b) సంతోషపడడం
    • (c) అసూయ పడడం
    • (d) పస్తులుండడం
  29. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని మాటలను బట్టి మనో భావాన్ని అర్థం చేసుకునే సందర్భం.
    • (a) చల్లకొచ్చి ముంత దాచడం
    • (b) ఆవలిస్తే పేగులు లెక్కపెట్టడం
    • (c) ఆదిలోనే హంసపాదు
    • (d) అందని ద్రాక్షపండు పుల్లన
  30. అత్తమీద కోపాన్ని మట్టికుండ మీద చూపినట్లు
    • (a) అనుయానం పెనుభూతం
    • (b) భగీరథ ప్రయత్నం
    • (c) ఇల్లుమాచి ఇల్లాలిని చూడటం
    • (d) అత్తమీద కోపం దుత్తమీద చూపడం
  31. ఒక సమస్యతో బాధ పదే వారికి వేరొక సమస్య వచ్చి పడటం.
    • (a) మూలిగే నక్కపై తాటిపండు పడటం
    • (b) కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు
    • (c) తాచెడ్డకోతి పనమెల్ల చెరచినట్లు
    • (d) కాకిల్ల కాకికి ముద్దు
  32. ఆదేశం
    • (a) ఉత్తరువు, నిర్దేశం
    • (b) ఉత్తరువు, విజ్ఞానం
    • (c) నిర్దేశం, నిరుసమానం
    • (d) ఉత్తరువు, ఉద్దేశం
  33. 'చక్షువు'
    • (a) నేత్రం, పత్రం
    • (b) నేత్రం, నయనం
    • (c) నేత్రం, వైపేర్యం
    • (d) అక్షి, ఆన
  34. 'గంగ'
    • (a) భాగీరథి, జాహ్నవి
    • (b) చందిక, వెన్నెల
    • (c) జోత్స్న, రవి
    • (d) నిశి, రేయి
  35. క్రింది వానిలో ఒక ప్రశ్నకు జవాబు రాయండి.
    • (i) జాసవదుని లేఖలో కవి ఏమి విషయాలను గురించి రాసాడు ?
    • (ii) సంపాదకులు మహాశపరణం పుస్తకాన్ని ఎందుకు తీసుకు రావాలనుకున్నారు ?
  36. క్రింది వానిలో ఒక ప్రశ్నకు క్లుప్తంగా జవాబు రాయండి.
    • (i) 'ధస్యుడు' పాఠంలోని మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా ? ఎందుకు ?
    • (ii) 'గోరంత దీపాలు' పాఠంలోని పుద్యుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎరాంటిది ? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సాంత మాటల్లో విపరించండి.
  37. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.
    • (i) అన్నా ! ఈ లెక్కచెప్పి పదుకో కూడడా !
    • (ii) అవ్వతమాడుట కంటి మోసము మేలు.
    • (iii) ప్రతివాళ్ళూ ప్రశ్నించారు చరిత్రసాగిన క్రమాన్ని ప్రతివాళ్ళూ ప్రయత్నించారు చరిత్రను మార్చడానికి.
    • (iv) మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అద్భుష్టంగా భావిస్తాను.
  38. క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థము రాయండి.
    • (i) అనలజ్యోతుల సీపలిప్రతల బాపాదురై దాయు ధూ జసులెల్స్ నిజసంపదల్ దొలగిముస్తధ్యస్తుపోరె ? మో తృసమే నిల్చునె ? మున్నెబులుంగమె వుల్కస్య బ్రహ్మాసంతాన ? మో జనసీ హాందవ భూమి నీ పగడి దుష్కారిత్రముల్ సాగునే ? లేదా OR
    • (ii) సీరము తప్పలోహమున నిల్పియనామకమైసించు నా సీరము ముత్తమట్లు సళసీదళ సంస్థితమై తనర్పు నా సీరమె తుక్తిలో బడి మణిత్త్యముగాంచు సమంచితద్రభన్ పారుష…
  39. క్రింది వానిలో ఒక ప్రశ్నకు జవాబు రాయండి.
    • (i) 'ధిక్కు' పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
    • (ii) సజ్జన లక్షణాలను పేర్కొనండి.
  40. క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి.
    • (i) ఏ హాందవుడైన సీగతి సమర్కాదన్ బ్రతర్తించునే.
    • (ii) ప్రవాహ తరంగాలు ఆకాశానికెగిశాయి.
    • (iii) మనిషి కసువిచ్చినప్పుడే వాని అందచందాలు చవిగొన్నారు.
    • (iv) బంతి సాగించె భుక్తి శాలాంతరమున.
  41. క్రింది వానిలో రెండు ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి.
    • (i) వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
    • (ii) సీతా రామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన పృత్యాంతాన్ని తెలపండి.
    • (iii) వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
    • (iv) సేతువు నిర్మాణం గురించి రాయండి.

How to use these papers

  1. 1Start chapter-wise early in the year — solve only the Telugu questions from a chapter you have just finished.
  2. 2Switch to full timed papers 2–3 months before the exam: one complete set in the real time limit, no notes.
  3. 3Self-mark against the marking scheme, then fix every mistake with our free NCERT solutions.
  4. 4Re-attempt your weakest chapters until the recurring question types feel routine.

CBSE Class 10 Telugu 2025 paper — FAQ

Is this the real CBSE Class 10 Telugu 2025 board exam paper?

Yes — it is the actual 2025 board question paper, Set 2, issued by CBSE. It is not a sample or mock paper.

How should I use this previous-year paper?

Solve the whole paper in one sitting under the real time limit, then check each answer against the textbook. Working through several years' sets builds familiarity with how CBSE frames Telugu questions.

Where can I find more CBSE Class 10 Telugu papers?

Every Class 10 Telugu set and year is on the Class 10 Telugu board papers page, each a free PDF.