CBSE Class 10 Telugu 2025 — Set 1
Open Question Paper PDFReads in your browser→This is the real CBSE Class 10 Telugu board exam question paper for 2025, Set 1. CBSE issues several sets of each paper across regions; this is one of them. Practise it under timed conditions, then check your answers.
Paper at a glance
- Board
- CBSE (Central Board of Secondary Education)
- Class
- 10
- Subject
- Telugu
- Year
- 2025
- Set
- Set 1
- Type
- Question paper (previous-year board exam)
Questions in this 2025 Telugu paper (Set 1)
All 56 questions from this set, exactly as asked. Try each one, then open the question-paper PDF above for the complete paper.
- గద్యభాగం: స్వాధిమానం సభ్యలక్షణం, దురభిమానం ధూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం. అప్పుడెప్పుడో డాక్టర్ సి. నారాయణరెడ్డి అన్న మాటలు ఇవి. నా ధాన్య, నా సంస్కృతి, నా కళలు, నా చారిత్రక వారసత్వం గొప్పది అనుకోవడం స్వాభిమానం. అది ఉత్తమ లక్షణం. మరి నావే గొప్పవి అమకోవడం ఫ్రతిమించి దీర్వడే దురభిమానం. అలా భావించేది చెడ్డవారు మాత్రమే. ఆ మసకెందుకులే ! అంటూ ఆసక్తి లేకుండా ఉండటం, నిరసమైన మాటలు పలకడం ఏ…
- 'మసకెందుకులే ! అనుకొని నీరసంగా మాట్లాడటం ఎవరి లక్షణం ?
- (a) జులూ లక్షణం
- (b) ధూర్త లక్షణం
- (c) అభిమానం లేనివాడి లక్షణం
- (d) దక్షిణాఫ్రికా లక్షణం
- ఆత్మారి, ఇస్తీ మొదలైనవి ఏ భాషా పదాలు
- (a) తెలుగు
- (b) ఇంగ్లీష్
- (c) పోర్చుగీసు
- (d) హిందీ
- "జులూ" తెగ ఏ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడింది ?
- (a) భారత దేశం
- (b) ఫ్రాన్స్
- (c) జర్మనీ
- (d) దక్షిణాఫ్రికా
- ఏ సాంకేతిక వైజ్ఞానిక అర్థాన్ని అయినా సమర్థంగా చెప్పి పద సంపద కలిగిన భాష ?
- (a) ఇంగ్లీష్
- (b) హిందీ
- (c) ఉర్దూ
- (d) తెలుగు
- కింద సూచించిన విధంగా పేరు, చిరునామాలతో విషయాన్ని విపరిస్తూ లేఖ రాయండి. కడప జిల్లా, జమ్మలమడుగు నివాసి గణేష్, ఒట్టు ప్రాధాన్యతను గూర్చి గుంటూరు జిల్లా, మంగళగిరిలో ఉన్న తనమిత్రుడు శ్రీనివాసికు వ్రాసినట్టుగా లేఖ రాయండి.
- కింది ప్రక్రియలో ఒక దానికి (1) 100 పదాలలో జవాబు రాయండి. (i) దినచర్య సీ పేరు శరత్. సుమవ్య జడ్డర్థలో నివసిస్తున్నావు. మీ ప్రాంతంలో అధికమైన ఎండల కారణంగా మషువులకు మేతలేక, ప్రజలు ఎండల వేడికి తట్టుకోలేక విలవిలలాడుచు బ్రతుకు భారాన్ని మోయలేకపోవుచున్నారు. ఈ దీనస్థితిని చూచి నీలో కలిగిన భావాలను దినచర్య రూపంలో ప్రాయండి.
- అయ్యదిటంక్రుతి — ఈ ఉదాహరణ ఏ సంధికి చెందింది,
- (a) రుగాగమ సంధి
- (b) పద్యాదుల సంధి
- (c) పుంప్వాదేశ సంధి
- (d) గసడదవాదేశ సంధి
- అగమం అనగా ..................
- (a) ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం వచ్చుట
- (b) రెండు అక్షరాలకు బదులుగా ఒకే అక్షరం వచ్చుట
- (c) వర్ణాధిక్యత
- (d) వర్ణ పూర్ణత
- పీదాదులకాలు శబ్దము పరంబగునపుడు కర్తృకారయము నందు రుగాగమంబగు — ఈ సూత్రానికి ఉదాహరణ
- (a) పాఫురాలు
- (b) జవరాలు
- (c) సంవత్సరాలు
- (d) సంవత్సరాలు
- ద్విరుక్త టకార సంధికి ఉదాహరణ ................
- (a) కట్టెదురు
- (b) పుట్టినిల్లు
- (c) అట్టదుగు
- (d) చిట్టచివర
- ఫునుదా భూసురుడిగినో సడుము మార్గశాంతు(ద్రై చిక్కినో — ఈ పద్యపాదం ఏ ఛందస్సుకు చెందినది ?
- (a) ఉత్పలమాల
- (b) కార్థలం
- (c) మత్తేభం
- (d) చంపకమాల
- పై పద్యపాదం సందు గల గణాలు ..............
- (a) మ, స, జ, స, త, త, గ
- (b) స, జ, భ, జ, జ, ర
- (c) స, భ, ర, న, మ, య, వ
- (d) భ, ర, న, భ, భ, ర, వ
- భాస్కర్ — ఈ పదంనందలి గణం ?
- (a) రగణం
- (b) మగణం
- (c) భగణం
- (d) నగణం
- ఉత్పలమాల వృత్త పద్యం నందు యతి స్థానం ఎన్నవ అక్షరం ?
- (a) పదకొండవ అక్షరం
- (b) పదమూడవ అక్షరం
- (c) పదవ అక్షరం
- (d) పదునాల్గవ అక్షరం
- సమాసమనగా ....................
- (a) సమర్థపంతములగు పదములు ఏక పదమగుట
- (b) రెండు పదాలను కలుపుట.
- (c) రెండు పదాలను విడదీయుట.
- (d) మూడు పదాలను కలపుట
- "చక్రపాణి" — ఏ సమాసం ?
- (a) ద్విగు సమాసం
- (b) ద్వంద్వ సమాసం
- (c) బహువ్రీహి సమాసం
- (d) రూపక సమాసం
- నాలుగు ముఖములు గలవాడు. సమాసంచేస్తే ...............
- (a) నాలుగు ముఖములు
- (b) చతుర్ముఖుడు
- (c) చాతుర్ముఖము
- (d) చతుర్ముఖము
- ఆకాపాశం — ఏ సమాసం ?
- (a) ద్విగు సమాసం
- (b) బహువ్రీహి సమాసం
- (c) రూపక సమాసం
- (d) ద్వంద్వ సమాసం
- క్రమాలంకారానికి ఉదాహరణ ?
- (a) అమల మేఘము పుస్తము నాటి చంద్రబింబాన్ని తలపించే విధముగా ఉంది.
- (b) హిమాలయ పర్వత శిఖరముబు అంతరాముబు చంబరమును చుంబించు చున్నవి.
- (c) రాము లక్ష్మణ బాణల విద్వాన్ వైభవంగా జరిగింది.
- (d) అంజనేయుడు సముద్రాన్ని దాటినాడు. సముద్రాన్ని చుంబించు చున్నవి.
- అతిశయోక్తి అలంకారలక్షణం .................
- (a) ఉపమానోపమేయాలకు భేదంలేదని చెప్పుట.
- (b) ఉపమానోపమేయాలకు సాదృశ్యం చెప్పుట.
- (c) ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పుట.
- (d) ఉపమేయానవై ఉపమానంగా ఊహించుట.
- సీత శ్రీరాముని తలపై పూసిన తలంబ్రాలు ఇంద్ర నీల మణుల చందం లాగ అలరారుచున్నవి. ఈ వాక్యంలో గల అలంకారం ?
- (a) ఉపమాలంకారం
- (b) క్రమాలంకారం
- (c) అతిశయోక్తి అలంకారం
- (d) అర్థాంతరన్యాసాలంకారం
- కృపాణం
- (i) సుత్తి, స్వమ్మెట (B) భక్తి, విరాళి (C) కత్తి, అసి (D) ముక్కి, మోక్షం
- (a) సుత్తి, స్వమ్మెట
- (b) భక్తి, విరాళి
- (c) కత్తి, అసి
- (d) ముక్కి, మోక్షం
- విస్తరం
- (i) ఆనందం, సంతోషం (B) స్వర్గం, పసిడి (C) పాగడ్డ, స్ఫాతం (D) ఖేదం, కసబు
- (a) ఆనందం, సంతోషం
- (b) స్వర్గం, పసిడి
- (c) పాగడ్డ, స్ఫాతం
- (d) ఖేదం, కసబు
- "ప్రారంభం చేయు" అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు.
- (i) విడిచి పెట్టు (B) పంగనామాలు పెట్టు (C) అంకురార్పణ చేయు (D) తిలోదకములిచ్చు
- (a) విడిచి పెట్టు
- (b) పంగనామాలు పెట్టు
- (c) అంకురార్పణ చేయు
- (d) తిలోదకములిచ్చు
- "నత్తేరుపై బండి నడక" — ఈ జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు (A) సడక రాగిడి (B) మిక్కిలి కష్టము (C) మిక్కిలి సులువైనది (D) నత్తేరుపై బండి వలె వేగుట
- (a) సడక రాగిడి
- (b) మిక్కిలి కష్టము
- (c) మిక్కిలి సులువైనది
- (d) నత్తేరుపై బండి వలె వేగుట
- "అంబలి తాగేవాడికి మీసాలెకి మీసాలెత్తి వాడికి" — ఈ సామెతను ఏ అర్థంలో వాడుతారు
- (a) ఏదవాడు కాబట్టి గొప్పలకు పోలేడు.
- (b) తన పరిస్థితి బాగాలేనప్పుడు మాత్రమేగొప్పలకు పోతాడు.
- (c) దారిద్ర్యమును అనుభవిస్తున్నా ఆడంబరాలకు పోతాడు.
- (d) భార్యమైన జీవితం గడుపుతున్నప్పుడు.
- "ఇంట్లో దరిద్రుడు. బయట విలాసంతుని లాగ ఫోజులు." ఈ సామెతను ఏ అర్థంలో వాడుతారు (A) ఏదవాడు కాబట్టి గొప్పలకు పోలేడు. (B) మింగ మెతుకులేదు — పీసాలకు సంపెంగ నూనె. (C) ఇల్లలు కాగానే పందుగకాదు (D) ఇంటిగుట్టు లంకకు చేటు
- (a) కాకిపిల్ల కాకికి ముద్దు
- (b) మింగ మెతుకులేదు — పీసాలకు సంపెంగ నూనె.
- (c) ఇల్లలు కాగానే పందుగకాదు
- (d) ఇంటిగుట్టు లంకకు చేటు
- గోల్కొండ — పాఠం ఏ ప్రక్రియకు చెందినది ?
- (a) వచన కవిత
- (b) కథానిక
- (c) భాషా వ్యాసం
- (d) వారిత్రక వ్యాసం
- లక్ష్మసిద్ధి — పాత్ర్యాశం ఏ ప్రక్రియకు చెందినది ?
- (a) కావ్యం
- (b) సంపాదనీయం
- (c) శతకం
- (d) పురాణం
- తెలంగాణలో అనేక దుర్గాలను గెలిచిన రాజు ఎవరు ?
- (a) ప్రతాపరుద్ర గణపతి
- (b) కృష్ణదేవరాయలు
- (c) సూరస
- (d) ఆదిరాజు పీరభద్రవు
- విష్ణు పురాణం రాసిన కవి ఎవరు ?
- (a) ఆదిరాజు పీరభద్రవు
- (b) వెన్నెలకంటి సూరన
- (c) ఆదిరాజు పీరభద్రవు
- (d) శ్రీకృష్ణదేవరాయలు
- 1510వ సంవత్సరంలో బహ్మర్తమైన శాసనం పేరు
- (a) వెలిచర్ల శాసనం
- (b) బిజవాడ శాసనం
- (c) అద్దంకి శాసనం
- (d) అమరాపతి శాసనం
- ఎన్నే గొప్ప విశేషాలతో హైదరాబాదు రాజ్యము పునీతమై ఉన్నది. అన్న మహనీయుడు ఎవరు ?
- (a) వెన్నెలకంటి సూరన
- (b) మల్లోజు
- (c) శ్రీకృష్ణదేవరాయలు
- (d) ఆదిరాజు పీరభద్రవు
- తమిళనాడులో ఉన్న లిరువన్నామలై శాసనంలో తెలంగాణ గురించి "దైలంగాణ్య" మని రాయించింది ఎవరు ?
- (a) వెన్నెలకంటి సూరన
- (b) శ్రీకృష్ణదేవరాయలు
- (c) ఆదిరాజు పీరభద్రవు
- (d) ప్రతాపరుద్ర గణపతి
- ఎప్పుడు తెలంగాణకు సంస్కృత పథకాలు అందలేదు ?
- (a) పరాయి పాలనలో నిధుల మల్లింపు వల్ల
- (b) పాలనాపరమైన ఆర్థిక సమస్య వల్ల
- (c) సంస్కృతంణ బ్రవేశపెట్టక పాలనంతో
- (d) సంస్కృతంణ ప్రవేశపెట్టక పాలనంతో
- తెలంగాణ జాతి ఎటువంటిది ?
- (a) స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినది
- (b) అణచివేత తెలియనిది
- (c) స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలియనిది
- (d) పర రాష్ట్రం కోసం పారాడినది
- కనీస అవసరాలు తీరడం, గౌరవప్రదంగా బ్రతకడం అనేది ఏ విధమైన హక్కు ?
- (a) అప్రాథమిక హక్కు
- (b) ప్రాథమిక హక్కు
- (c) సైతీక హక్కు
- (d) న్యాయపరమైన హక్కు
- ఎవరిని నిందం చేయకూడదు ?
- (a) మంచివారిని
- (b) ఏలో్ధులను
- (c) హరిదాసులను
- (d) ధర్మపురిని
- చేతినిండా దానము చేసినట్టు ఎప్పుడగును ?
- (a) దానము చేసే వారిని నిలువు చేయడం
- (b) భక్తిమిచ్చే వారిని ఆచకుందా ఉండడం
- (c) భక్తిమిచ్చే వారిని ఎక్కువగా ఇమ్మని చెప్పడం
- (d) కేతినిండా దానము చేయడం
- బహుమాన మిచ్చినట్టు ఏమి కేస్తే అవుతుంది ?
- (a) సజ్జనుల చంచిచ కుందా ఉంటే
- (b) బహుమానాలు ఇస్తే
- (c) దుర్జాలనుల శిక్షిస్తే
- (d) దయకలిగి ఉంటే
- శ్రీ ధర్మపురి నివాస అని ఎవరికి పేరు ?
- (a) బ్రహ్మ
- (b) మహేశ్వరుడు
- (c) నరసింహ
- (d) శ్రీరామ
- అశేషము అనగా ........... అని అర్థం ?
- (a) ఆశ
- (b) దిక్కు
- (c) ఆసనం
- (d) ఆహారం
- శ్రీ ధర్మపురి నివాస అని ఎవరికి పేరు ?
- (a) బ్రహ్మ
- (b) మహేశ్వరుడు
- (c) నరసింహ
- (d) శ్రీరామ
- దానశీలము పాఠ్యభాగ కవిని గురించి రాయండి ?
- భిక్ష పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయం రాయండి.
- త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి.
- మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపుల అని కవి అనడంలోని బొచిత్యమేమి ?
- మసుమరాలి మాటవిని సదశివగారు ఎందుకు అబ్బురిద్దారు ?
- తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు ?
- ఈఆనాడు వర్తణాలలో జనాభా అధికమనడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి ?
- కింది ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులంగా సమాధానం రాయండి.
- (i) కోపంచల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
- (ii) శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగదతాయో వివరించండి.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి వరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు ?
- గోల్కొండ పట్టణము విశిష్టతను తెలుపండి.
- కింది పద్యాలలో ఏదేని ఒకదానికి అన్వయక్రమంతో ప్రతిపదార్థం రాయండి.
- (i) వేదపురాణాశ్వ వదవీ నదవీయసిద్దైన పద్ధము త్తైదు కాళికానగర హాటకమీశ శిఖాధిరాడ్ల య యాదిమ శక్తి, సంయమివరా ! యుటు రమ్యని పిల్చె హస్తనం జ్ఞాదరశీల రత్న ఖచితాభరణంబులు ఫుల్లు ఫుల్లనన్
- (ii) కులముస్ రాజ్యముం దేజముం నిలుపు మీ కుబ్బుండు విశ్వంభదుం ఉలంతిం బోడు త్రివిక్రము స్మరణవాండై నిందు బ్రహ్మేందముం గండే మాన్య నొకండు ? నా వలుకు రాకర్థింపు…
- కింది ప్రశ్నలలో ఏవేని రెండింటికి విపులంగా సమాధానాలు రాయండి.
- (i) రామాయణం ఆధారంగా గురుశిష్యల సంబంధాన్ని విపరించండి.
- (ii) హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధానాన్ని రాయండి.
- (iii) కైక పాత్ర స్వభావాన్ని చిత్రించండి.
- (iv) రాము సుగ్రీపుల మైత్రిని గురించి రాయండి.
Explore more CBSE Class 10 Telugu papers
Other subjects · 2025
How to use these papers
- 1Start chapter-wise early in the year — solve only the Telugu questions from a chapter you have just finished.
- 2Switch to full timed papers 2–3 months before the exam: one complete set in the real time limit, no notes.
- 3Self-mark against the marking scheme, then fix every mistake with our free NCERT solutions.
- 4Re-attempt your weakest chapters until the recurring question types feel routine.
CBSE Class 10 Telugu 2025 paper — FAQ
Is this the real CBSE Class 10 Telugu 2025 board exam paper?
Yes — it is the actual 2025 board question paper, Set 1, issued by CBSE. It is not a sample or mock paper.
How should I use this previous-year paper?
Solve the whole paper in one sitting under the real time limit, then check each answer against the textbook. Working through several years' sets builds familiarity with how CBSE frames Telugu questions.
Where can I find more CBSE Class 10 Telugu papers?
Every Class 10 Telugu set and year is on the Class 10 Telugu board papers page, each a free PDF.