CBSE Class 10 Telugu 2024 — Set 2
Open Question Paper PDFReads in your browser→This is the real CBSE Class 10 Telugu board exam question paper for 2024, Set 2. CBSE issues several sets of each paper across regions; this is one of them. Practise it under timed conditions, then check your answers.
Paper at a glance
- Board
- CBSE (Central Board of Secondary Education)
- Class
- 10
- Subject
- Telugu
- Year
- 2024
- Set
- Set 2
- Type
- Question paper (previous-year board exam)
Questions in this 2024 Telugu paper (Set 2)
All 65 questions from this set, exactly as asked. Try each one, then open the question-paper PDF above for the complete paper.
- కింది గద్యాంశాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి. కృష్ణాతీరమందలి అమరావతిలో పెక్కుసుందర శిల్పములు లభించినవి. ఇవి శాతవాహనాంధ్రులాజుల నాటివి. శిల్పలపేతులలో రాతిబండలు, వెన్న ముద్దలవలె కరిగిన రాసములు ధరించినవి. అమరావతిలో, హాంపీలో, అజంతా గుహాలలో ఆంధ్రాభిషేక్తుల ఉలితాకులచే బందరాట్లు పూర్తికంభములుగా, పద్యకాలాగా, ధర్మచక్రములగా రాపుదాల్చినవి. ఎల్లోరా యందలి కైలాస దేవాలయము తెల్గుల…
- గద్యాంశం: కృష్ణాతీరమందలి అమరావతిలో పెక్కుసుందర శిల్పములు లభించినవి... ఎల్లోరా యందలి కైలాస దేవాలయము తెల్గుల ప్రతిభకు గొప్ప నిదర్శనము. కృష్ణాతీరంలో ఉన్న క్షేత్రం ఏది ?
- (a) అమరావతి
- (b) మహానంది
- (c) కాళి
- (d) వేములవాడ
- హాంపి దేనికి ప్రసిద్ధి చెందినది ?
- (a) చిత్రాలకు
- (b) శిల్పాలకు
- (c) క్రీడలకు
- (d) పంటలకు
- కైలాస దేవాలయం ఉన్న చేటు ఏది ?
- (a) అంజతా
- (b) లేపాక్షి
- (c) ఎల్లోరా
- (d) హాంపి
- కాకతీయుల శిల్పకళకు తార్కాణం.
- (a) అమరావతి
- (b) హాంపి
- (c) వేయుస్తంభముల గుడి
- (d) లేపాక్షి
- గద్యాంశం: తెలుగు సాహిత్య సంప్రదాయం ఉంది... 'హాతేన సాహిత్యం సాహోత్సం' అంటే మేలుసు చేకూర్చేది సాహిత్యం అని అర్థం. సాహిత్యం ఒకజాతి సంస్కృతికి అద్భుతమైన శిఖతాధారం. అంతేకాకుండా భాషాపరిజ్ఞానాన్ని తెలియజేస్సే సాధనం కూడా. కవిజనాశయము అనే ఛందోగ్రంథము వ్రాసిన కవి ఎవరు ?
- (a) నన్నయ
- (b) తిక్కన
- (c) రేచన
- (d) గుణాఢ్యుడు
- అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాశాలు ?
- (a) పదునాలుగు వేల కీర్తనలు
- (b) నలభై వేలకి పైబడిన కీర్తనలు
- (c) ముప్పై రెండువేల కీర్తనలు
- (d) ముప్పై ఆరువేల కీర్తనలు
- గుణాఢ్యుడు వ్రాసిన గ్రంథము ఏది ?
- (a) బృహత్కథ
- (b) కవిజనాశయం
- (c) ఆంధ్ర మహాభారతం
- (d) గాథాసప్తశతి
- సాహిత్యమునగా .............. ?
- (a) మనిషిని మసీషిలా చేసేది
- (b) హితం కానిది
- (c) భాషాపరిజ్ఞానాన్ని తెలియజేస్సేది
- (d) మేలుసు చేకూర్చేది
- కింద సూచించిన విధంగా పేరు, చిరునామాలతో విషయాన్ని వివరిస్తూ లేఖ రాయండి. హస్తకొండ జిల్లా, మడికొండ గ్రామం వివేకవర్ధని పాఠశాలలో చదువుతున్న అల్లిరాష్, తన పాఠశాలలో సెప్టెంబర్ 9న జరిగిన తెలంగాణ భాషా దినోత్సవపు వేడుకలను వివరిస్తూ, విజయవాడ సత్యనారాయణపురం వైద్యన్న పాఠశాలలో చదువుతున్న సునీల్ కుమార్ కు రాసినట్లుగా లేఖ రాయండి.
- కింది ప్రక్రియలలో ఒక దానికి (1) 100 పదాలలో జవాబు రాయండి. (i) దినచర్య సీ పేరు కార్తీక్, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నావు. సెప్టెంబరు, 5న గురు పూజోత్సవము సందర్భంగా మీ పాఠశాలలో జరిగిన వ్యాసరచన పోటీలలో నీవు ప్రథమ బహుమతిని గెలుచుకున్నావు. మీ ప్రధానోపాధ్యాయులు, నిన్ను అభినందించారు. ఈ సందర్భంగా నీకు కలిగిన భావనలు, దినచర్య రూపంలో రాయండి.
- సంధులకు చెందిన కింది వానిలో ఏవైనా నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి.
- (i) కింది వానిలో ద్విరుక్తటకార సంధికి ఉదాహరణను గుర్తించండి.
- (a) మొట్టమొదట
- (b) చిట్టచివర
- (c) కట్టెదుట
- (d) భయపెట్టు
- వరుషములు అనగా _______
- (a) తేలికగా పలుకబడునవి
- (b) కఠినముగా పలుకబడునవి
- (c) సామాన్యముగా పలుకబడునవి
- (d) ఉదాత్తముగా పలుకబడునవి
- 'తత్సమములు' — అనగా
- (a) తెలుగు భాషకు సమానమైనవి
- (b) కేవలము ప్రాకృత భాషకు సమానమైనవి
- (c) సంస్కృత ప్రాకృతములకు సమానమైనవి
- (d) అన్ని భాషలకు సమానమైనవి
- "కర్ధారయముసు ముద్దమును పుంపులగు" ఇది ఏ సంధికి చెందిన సూత్రము ?
- (a) గసడదవాదేశ సంధి
- (b) రుగాగమ సంధి
- (c) పద్యాదుల సంధి
- (d) పుంప్వాదేశ సంధి
- ఛందస్సుకు సంబంధించిన కింది వానిలో ఏవైనా నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి రాయండి.
- (i) చదువది యెంతకైన రుజ్జత ఏందుక చాలకున్న నా — ఈ పద్యపాదము ఏ ఛందస్సుకు చెందినది ?
- (a) ఉత్పలమాల
- (b) శార్దూలము
- (c) మత్తేభము
- (d) చంపకమాల
- పై పద్యపాదము నందు గల గణములు .......... ?
- (a) మ, స, జ, స, త, త, గ
- (b) స, జ, భ, జ, జ, ర
- (c) స, భ, ర, న, మ, య, వ
- (d) భ, ర, న, భ, భ, ర, వ
- ప్రాస అనగా ... ?
- (a) పద్యపాదములో మొదటి అక్షరము
- (b) పద్యపాదములో మూడవ అక్షరము
- (c) పద్యపాదములో రెండవ అక్షరము
- (d) పద్యపాదములో పదవ అక్షరము
- మత్తేభ వృత్త పద్యము నందు యతి స్థానం ఎన్నవ అక్షరము ?
- (a) పదవ అక్షరము
- (b) పదమూడవ అక్షరము
- (c) "పదకొండవ అక్షరము"
- (d) పదునాల్గవ అక్షరము
- ఈ క్రింది సమాసాలకు చెందిన ప్రశ్నలలో ఏవైనా నాలుగింటిని గుర్తించి రాయండి.
- (i) అన్న పదార్ద ప్రాధాన్యత గలది — అలంకారసమాసం, బహువ్రీహి, ద్వంద్వ, రూపకసమాసం ?
- (a) ద్విగు సమాసం
- (b) ద్వంద్వ సమాసం
- (c) బహువ్రీహి సమాసం
- (d) రూపక సమాసం
- "శివ పార్వతులు" దీనికి ఏగ్రహ వాక్యం ?
- (a) శివుడు ఇంకా పార్వతి
- (b) శివుడునూ, పార్వతీయుసు
- (c) శివుడు కూడా, ఇంకా పార్వతి
- (d) పార్వతి కూడా, శివుడు కూడా
- "కమల దళాయతాక్షి" ఏ సమాసానికి ఉదాహరణము ?
- (a) ద్విగు సమాసం
- (b) ద్వంద్వ సమాసం
- (c) బహువ్రీహి సమాసం
- (d) రూపక సమాసం
- ఎద్దయే ధనము — ఏ సమాసము ?
- (a) ద్విగు సమాసం
- (b) బహువ్రీహి సమాసం
- (c) రూపక సమాసం
- (d) ద్వంద్వ సమాసం
- ఈ క్రింది సమాసాలకు చెందిన ప్రశ్నలలో ఏవైనా నాలుగు వానిలో ఏవైనా నాలుగింటికి సరైన జవాబులు గుర్తించి రాయండి.
- (i) క్రమాలంకారానికి గల మరొక పేరేమిటి ?
- (a) యథాసంఖ్యాలంకారం
- (b) యథాక్రమాలంకారం
- (c) యథాతథాలంకారం
- (d) యథాక్రమాలంకారం
- అతిశయోక్తి అలంకారానికి లక్షణం
- (a) వర్ణదేవతా మేయములకు సాదృశ్యము చెప్పుట
- (b) క్రమముననుసరించి అన్వయించుట
- (c) సమర్థించవలసిన అల్పాన్ని సమర్థించుట
- (d) గొరంతలు కొండలు చేసి చెప్పుట
- యథాసంఖ్యాలంకారానికి ఉదాహరణ
- (a) జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్డి చెంగచెంగున గెంతుతున్నాయి.
- (b) బొంబాయి నగరమునందలి వర్తకులు కుబేరునకు కూడా ధన సహాయము చేయగలరు.
- (c) రాములక్ష్మణులకు సీతా ఊర్మిళతో పైభవముగా వివాహము జరిగెను.
- (d) మాధవుడు మనలను రక్షించుగాక.
- ఈ క్రింది పర్యాయపదాలు, జాతీయాలు, సామెతలకు చెందిన ప్రశ్నలలో ఏవైనా నాలుగింటికి సరైన జవాబులు గుర్తించి రాయండి.
- (i) అలతియోక్తి అలంకార లక్షణం
- (a) ఉమహానోపమేయములకు సాదృశ్యము చెప్పుట
- (b) క్రమముననుసరించి అన్వయించుట
- (c) సమర్థించవలసిన అల్పాన్ని సమర్థించుట
- (d) గొరంతలు కొండలు చేసి చెప్పుట
- ఈ క్రింది వానిలో ఏవైనా నాలుగింటిని గుర్తించి రాయండి.
- (i) కవిజనాశయము అనే ఛందో గ్రంథము వ్రాసిన కవి ఎవరు ?
- (a) నన్నయ
- (b) తిక్కన
- (c) రేచన
- (d) గుణాఢ్యుడు
- ఈ క్రింది వానికి సమాధానాలు గుర్తించండి.
- (i) సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ జిల్లాకు చెందినవారు ?
- (a) మహబూల్ నగర్ జిల్లా
- (b) ఖమ్మం జిల్లా
- (c) హైదరాబాద్ జిల్లా
- (d) ఆదిలాబాద్ జిల్లా
- సురవరం ప్రతాపరెడ్డి గారి స్వగ్రామం
- (a) ఇటికోల్పాడు
- (b) ముక్త్యాలంపాడు
- (c) నాగవరప్పాడు
- (d) మధునాపురం
- అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని ఎవరు పునరుద్ధరించారు ?
- (a) సురవరం ప్రతాపరెడ్డిగారు
- (b) కృష్ణగంతుల అక్ష బాణశాస్త్రిగారు
- (c) చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు
- (d) గడియారం రామకృష్ణశాస్త్రిగారు
- హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి ముఖ్య కారకులు
- (a) సురవరం ప్రతాపరెడ్డిగారు
- (b) కృష్ణగంతుల అక్ష బాణశాస్త్రిగారు
- (c) సన్ని ధానం సూర్యనారాయణ శాస్త్రి
- (d) గడియారం రామకృష్ణశాస్త్రిగారు
- కింది పరిచిత పద్యమును చదివి, దిగువనీయబడిన ప్రశ్నలకు సరైన సమాధానములను గుర్తించి రాయండి. వేదపురాణాశ్వ పదవీ... కాశీనగరం అనే బంగారు పీఠమును అధిరోహించినదెవరు ?
- (a) సరస్వతి
- (b) అనసూయ
- (c) ఆదిమ శక్తి
- (d) అరుంధతి
- చేతితో రమ్మని ఎవరని పిలిచారు ?
- (a) వ్యాసుడ్ని పార్వతి
- (b) శివుణ్ణి ఆదిముజక్తి
- (c) వాల్మీకిని పార్వతి
- (d) అగస్త్యుణ్ణి శివుడు
- ఆమె అలా సంజ్ఞ చేసినపుడు ధ్వనించినవేవి ?
- (a) గులకరాళ్ళు
- (b) బంధరాళ్ళు
- (c) ఆభరణాలు
- (d) ఎండుటాకులు
- హోటకము అనగా _________ అని అర్థము ?
- (a) కనకము
- (b) తగరము
- (c) ఇనుము
- (d) రాగి
- ఈ క్రింది వానికి సరైన సమాధానాలు గుర్తించి రాయండి.
- (i) "అందరూ అందలమెక్కితే మోసేదెవరు" (A) కొందరూవా పనిచేసే వారుండాలి అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు. (B) పనికి పాతరాజు తిండికి తిప్పరాజు అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు. (C) పనికి బద్ధకించేవాడు ప్రయోజనం హాస్యం అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు. (D) అందలం ఎక్కడానికి అందరూ ఆశపడతారు అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు.
- (a) కొందరూవా పనిచేసే వారుండాలి అనే అర్థంలో ఇది…
- "ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు."
- (a) రుచి చూసే వారికి సుఖమెరుగదు అనే సందర్భంలో
- (b) ఆతృతగా ఉన్నవ్యక్తుడు దేనిని పట్టించుకోం అనే సందర్భంలో
- (c) ఆకలి కోసం నిద్ర పాడంజాలిరే ? భూమిపై!
- (d) ఆకలికి తట్టుకోలేదు — పనికి బద్ధకిస్తాడు అనే సందర్భంలో
- ఈ క్రింది వానిలో ఏవైనా నాలుగింటికి జవాబులు గుర్తించి రాయండి. (iii) అలతియోక్తి అలంకారానికి ఉదాహరణ (a) హాసుమంతుడు సముద్రాన్ని దాటినాడు. సముద్రాన్ని చుంబించు చున్నవి. (b) హిమాలయ పర్వత శిఖరములు అంతరాముబు చంబరమును చుంబించు చున్నవి. (c) బహువ్రీహి సమాసం (d) రాచక సమాసం
- ఈ క్రింది వానికి సమాధానాలు రాయండి.
- (i) నేలపడిది సామెచేయు (A) సాహసము (B) దుస్స్వాహసం (C) నిర్ధయించుట (D) నేలను పదిలి గరిడి సాము చేయుట
- (a) సాహసము
- (b) దుస్స్వాహసం
- (c) నిర్ధయించుట
- (d) నేలను పదిలి గరిడి సాము చేయుట
- వెన్నుపోటు
- (a) వెన్నును పాడవడం
- (b) మోసం చేయడం
- (c) పీనుల విందు చేయడం
- (d) వెన్నొముకను నరకడం
- ఈ క్రింది వానిలో రెండు సామెతలకు సరైన జవాబులు గుర్తించి రాయండి.
- (i) భాస్కరుడు ఆరోగ్య ప్రదాత. ఇనుడు లోకబాంధవుడు.
- (a) చంద్రుడు, భానుడు
- (b) భాస్కరుడు, ఇంద్రుడు
- (c) భాస్కరుడు, ఇనుడు
- (d) ప్రదాత, భాస్కరుడు
- వ్యష్టములు మాసవపు నరుపు రక్షిస్తాయి. తరువులు మనకు వలసిన వనరులను సమకూరుస్తాయి.
- (a) తరువులు, వనరులు
- (b) రక్షించు, సమకూర్చు
- (c) వ్యష్టము, తరువు
- (d) వ్యష్టములు, తరువులు
- ఈ కింది వానిలో రెండు సామెతలకు సరైన అర్థమును గుర్తించి జవాబు పత్రంలో రాయండి.
- (i) "అందరూ అందలమెక్కితే మోసేదెపరు" — పాఠము ఏ ప్రక్రియకు చెందినది ?
- (a) వచన కవిత
- (b) కథానిక
- (c) భాషా వ్యాసం
- (d) చారిత్రక వ్యాసం
- గోల్కొండ పట్టణం — పాఠము ఏ ప్రక్రియకు చెందినది ?
- (a) వచన కవిత
- (b) కథానిక
- (c) భాషా వ్యాసం
- (d) చారిత్రక వ్యాసం
- భిక్ష — పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ?
- (a) కావ్యము
- (b) మినీ కవిత
- (c) శతకము
- (d) పురాణము
- కింది పరిచిత గద్యమును చదివి, దిగువనీయబడిన ప్రశ్నలకు సరైన సమాధానములను గుర్తించి రాయండి. మహబూల్ నగర్ వాళ్ళ భాష తెలంగాణలో నం కలిగి ఉంటుంది... అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించిన గడియారం రామకృష్ణశర్మ...
- (i) సురవరం ప్రతాపరెడ్డి గారు ఏ జిల్లాకు చెందినవారు ?
- (a) మహబూల్ నగర్ జిల్లా
- (b) ఖమ్మం జిల్లా
- (c) హైదరాబాద్ జిల్లా
- (d) ఆదిలాబాద్ జిల్లా
- కింది పరిచిత పద్యమును చదివి, దిగువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. వేదపురాణాశ్ఖ పదవీ నదవీయసిద్దైన... కాశీనగరం అనే బంగారు పీఠమును అధిరోహించిన దెవరు ?
- (a) సరస్వతి
- (b) అనసూయ
- (c) ఆదిమ శక్తి
- (d) అరుంధతి
- చేతితో రమ్మని ఎవరిని పిలిచారు ?
- (a) వ్యాసుడ్ని పార్వతి
- (b) శివుణ్ణి ఆదిముజక్తి
- (c) వాల్మీకిని పార్వతి
- (d) అగస్త్యుణ్ణి శివుడు
- ఈ కింది వానిలో రెండు సామెతలకు పర్యాయపదాలు గుర్తించి జవాబు పత్రంలో రాయండి.
- (i) "అందరూ అందలమెక్కితే మోసేదెవరు"
- (a) కొందరూవా పనిచేసే వారుండాలి
- (b) బొంబాయి నగరమునందలి వర్తకులు కుబేరునకు కూడా ధన సహాయము చేయగలరు.
- (c) క్రమముననుసరించి అన్వయించుట
- (d) గొరంతలు కొండలు చేసి చెప్పుట
- "ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు"
- (a) రుచి చూసే వారికి సుఖమెరుగదు
- (b) ఆతృతగా ఉన్నవ్యక్తుడు దేనిని పట్టించుకోం
- (c) ఆకలి కోసం నిద్ర పాడంజాలిరే
- (d) ఆకలికి తట్టుకోలేదు
- కింది ప్రశ్నలలో ఏవేని రెండింటికి సంగ్రహముగా సమాధానములు రాయండి. (i) హాలికుడు తనకు కావలసిన పసతి పాక్షర్యాలు ఏ విధంగా ఉంటే త్వష్టి చెందుతాడో రాయండి ?
- శతక పదయ లక్షణాలను రాయండి.
- నగరంలో మానవుని జీవన విధానాన్ని గురించి రాయండి.
- అకలితో ఉన్న వ్యాసుడు కాశీనగరాన్ని ఎందుకు శపించాలనుకున్నాడు ?
- కింది ప్రశ్నలలో ఏవేని రెండింటికి సంగ్రహముగా సమాధానములు రాయండి. (i) సామెల సదాశివ గారి రచనాశైలి ఎటువంటిదో రాయండి ?
- సంపాదకీయాలు పత్రికలలో ఎందుకు రాస్తారు ?
- గోల్కొండ పట్టణం రూపురేఖలు ఎవరు ? దాని రూపురేఖలు ఏ విధంగా తీర్చిదిద్దినాడు ?
- కింది ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా సమాధానము రాయండి. (i) నగరీకరణం కవిత ద్వారా అలిశెట్టి ప్రభాకర్ అందించిన సందేశమేమి ?
- దానశీలము పాఠ్యభాగము ద్వారా సీవు గ్రహించిన విషయమును విశదపరచండి.
- కింది ప్రశ్నలలో ఏదేని ఒకదానికి విపులముగా సమాధానము రాయండి. (i) "సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి" — ఈ విషయాన్ని సమర్థించండి.
- గోల్కొండ పట్టణం విశిష్టతను తెలుపండి.
- కింది పద్యములలో ఒకదానికి అన్వయక్రమంతో ప్రతిపదార్థము రాయండి. (i) సిరి లేకైన విభూషితుండె యవి భాసిల్లున్ బుధుండొదలన్ గురుపాదాసతి కేలవీగి వెపులందున్న్ని వక్త్రంబునన్ స్థిర సత్కీర్తి ఘుజంబులన్విజయమున్ చిత్రంబునన్ సన్ననే హార సాజన్యము గల్గినన్ సురభిముస్తా ! పీతవాస్తృతి
- కింది పద్యములలో ఒకదానికి అన్వయక్రమంతో ప్రతిపదార్థము రాయండి. (ii) కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతం బొందరే వారేరి సిరి మాట గట్టుకొని పాపంజాలిరే ? భూమిపై! బేరేనం గలదే ? శిబిప్రముఖవల్ బ్రీతిన్ యశఃకాములై ఊరే కీర్గులు ? వారలన్ మరువిరే యుక్కాలమున్ భార్థవా ?
- కింది ప్రశ్నలలో ఏవేని రెండింటికి విపులముగా సమాధానములు రాయండి.
- (i) రామ రాజణ యుద్ధాన్ని వివరించండి.
- (ii) త్రిజట స్వప్న వృత్తాంతమును విశదపరచండి.
- (iii) వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
- (iv) రామాయణం ఎందుకు చదవాలి ?
Explore more CBSE Class 10 Telugu papers
Other subjects · 2024
How to use these papers
- 1Start chapter-wise early in the year — solve only the Telugu questions from a chapter you have just finished.
- 2Switch to full timed papers 2–3 months before the exam: one complete set in the real time limit, no notes.
- 3Self-mark against the marking scheme, then fix every mistake with our free NCERT solutions.
- 4Re-attempt your weakest chapters until the recurring question types feel routine.
CBSE Class 10 Telugu 2024 paper — FAQ
Is this the real CBSE Class 10 Telugu 2024 board exam paper?
Yes — it is the actual 2024 board question paper, Set 2, issued by CBSE. It is not a sample or mock paper.
How should I use this previous-year paper?
Solve the whole paper in one sitting under the real time limit, then check each answer against the textbook. Working through several years' sets builds familiarity with how CBSE frames Telugu questions.
Where can I find more CBSE Class 10 Telugu papers?
Every Class 10 Telugu set and year is on the Class 10 Telugu board papers page, each a free PDF.